పట్టిసీమ ద్వారా నీరు పంపింగ్

పశ్చిమ గోదావరి..


గోదావరి నది పై నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్యారా నీటి పంపింగ్ ప్రారంభించిన నీటి పారుదల అధికారులు

రెండు పంపుల ద్వారా గోదావరి నీటిని కుడికాలువ లోకి పంపింగ్ చేపట్టిన అధికారులు


ఏడు వందల క్యూసెక్కుల నీరు కుడి కాలువ గుండా విడుదల


గోదావరి నదిలో వరద పెరిగితే మిగిలిన పంపుల ను ప్రారంభించడానికి సన్నహాలు


పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణ డెల్టా కు గోదావరి నీటిని గత మూడేళ్లుగా అందిస్తున్న నీటి పారుదల శాఖ


పట్టిసీమ ఎత్తిపోతల తో కృష్ణ డెల్టాలో సాగు నీటి సమస్యను అధిగమించిన నీటి పారుదల శాఖ