కరోనా వైరస్ దేశవ్యాప్తంగా

కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నందువలన ప్రజలఆరొగ్యాన్ని కాపాడటానికి ముందుండి పొరాడుతున్న వైద్యలకు N-95 మాస్కులు మరియు PP కిట్లవంటి రక్షనసదుపాయాలు ప్రభుత్వం కల్పించకపోవటం దారుణం అంటూ నేటి YSRCP ప్రభుత్వలొపాన్ని ఏత్తిచూపినందుకు విశాఖపట్నం జిల్లా "దలితసామాజిక వర్గానికిచెందిన Dr. సుదాకర్ గారిపైన కక్షగట్టిన ప్రభుత్వ పెద్దలు ఆయనను సస్పెండ్ చేయటం జరిగింది. 


నేటి YSRCP ప్రభుత్వపెద్దల ఆగ్రహనికి బలై సంస్పెడైన Dr. సుదాకర్ గారు మానసికవేదనకుగురై
నేడు మతిస్థిమితం కోల్పోయి వంటిపైన చొక్కాలేకుండా దీనమైనస్తిలొ కనిపిస్తె ఆయనఓక డాక్టర్ అనిచూడకుండా, అతని మానసిక స్థితిబాగులేదని గ్రహించకుండా పోలీలు Dr. సుదాకర్ గారి చేతులు వెనక్కి విరిచికట్టి లాటీలతొకొట్టటం అరెస్టుచేసి స్టేషన్ కు తరలించటం ఏంతవరకు సమంజసమో దలితసంగాలనాయకులు మరియు దలితసొదరులు ఆలొచించవలసిందిగా కొరుచున్నాము. 


వైయస్ రాజశేఖర రెడ్డి గారి పైన అభిమానంతొనొ లేక వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి కుటుంబం క్రైస్తవ కుటుంబం అనేఅభిమానంతొ 2019 ఏన్నికలలొ అదిశాతం దలితసొదరులు YSRCP కి ఓటువేసి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ని ముఖ్యమంత్రిని చేస్తే నేడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు YSRCP ప్రభుత్వపెద్దలు దలితసామాకవర్గానికి చెందిన Dr. సుదాకర్ గారిని సస్పెండ్ చేయటం, నేడు ఆయన మాసికరోగిగా మారటానికి కారణమౌవ్వటం ఏంతవరకు సమంజసమో దలితసొదరులు ఆలొచించవలసిందిగా కొరుచున్నాము. 


మొన్న 50 సంవత్సరాలక్రితం  నాటి ప్రభుత్వాలు ఇచ్చిన భూములను సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేదలైన దలితులభూములను నేటి YSRCP ప్రభుత్వం బలవంతంగా లాగేసుకుని ఇల్లలేని నిరుపేదలకు ఇల్లస్తాలాలకు కేటాయింపుచేసి 
దలితులకు అన్యాయం చేసింది. 


నిన్న ప్రకాశం జిల్లా ఒంగోలు సమీాపగ్రామమైన నాగులుప్పలపాడులొ ట్రాక్టర్ కు విద్యత్ తీగలు తగిలటంవలన ప్రమాదం సంబవించి 10 దలితులు చనిపొతె చనిపోయిన దలితకుటూంబాలకు కేవలం పదిలక్షల పరిహరం చెల్లించటం అదేసందర్బంలొ విశాఖపట్నం జిల్లాలో ని RR. వెంకటాపురం LG. పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ప్రమాదబాదితులకి కొటిరూపాయలు పరిహరం చెల్లించారు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు. 


LG. పాలిమర్స్ గ్యాస్ బాదితలై మృతిచెందినవారికి నష్టపరిహారంగా కొటిరూపాయలు చెల్లించిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లా ఒంగోలు సమీాపగ్రామమైన నాగులుప్పలపాడులొ ట్రాక్టర్ ప్రమాదంలొ చనిపోయిన దలితకుటూంబాలకు కేవలం పదిలక్షల పరిహరం చెల్లించటం ఏంతవరు సమంజసమో దలితసొదరులు ఆలొచించవలసిందిగా కొరుచున్నాము. 


ఇతరసామాజిక వర్గాలవారి ప్రాణాలకు ఒక ఖరీదు  దలితులప్రాణాలకు ఒక ఖరీదు ఏందుకు? అన్నిసామాజిక వర్గాలవారు మనుశులేకదా? అందరిప్రాణాలు విలువైనవేకదా? మరి రాష్టముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇతరులతొసమానంగా దలితులకు పరిహరం ఇవ్వకుండా దలితుపట్ల వివక్షచూపటం ఏంతవరకు సమంజసమో దలితసొదరులు ఆలొచించవలసిందిగా కొరుచున్నాము. 


నేడు దలితసామాకవర్గానికిచెందిన Dr. సుదాకర్ గారిని సస్పెండ్ చేసి ఆయనమానసిక రోగిగా మారటానికి నేటి YSRCP ప్రభుత్వపెద్దలు  మరియు నేటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు కారణమవ్వటం ఏంతవరకు సమంజసమో దలితసొదరులు ఆలొచించవలసిందిగా కొరుచున్నాము. 


దలితులు అభిమానంతొ YSRCP కి ఓటువేసి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ని ముఖ్యమంత్రిని చేస్తే నేడు దలితులపట్ల వివక్షచూపటం, దలితులభూములు బలవంతంగా లాగేసుకోవటం, సస్పెండ్ చేయటం, దలితనేతలను వేదింపులకు గురిచేయటం ఏంతవరకు సమంజసమం దయచేసి దలితసొదరులు ఆలొచించవలసిందిగా కొరుచున్నాము. 


వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు YSRCP ప్రభుత్వపెద్దలు దలితసామాకవర్గానికి ఇచ్చేగౌరవం, చేసేన్యాయం ఇదెనా? 


నేను ఇదంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చెప్పటంలేదు. ఒకదలితునిగా నేడు దలితులకుజరుగున్న అన్యాయాన్ని చూస్తూ ఆవేదనతొ మాట్లాడుతున్నాను. దయచేసి నాఆవేదనను రాజకీయకోణంలొచూడకుండ దలితజాతి కోసం నేను పడుతున్న వేదనను అర్తంచేసుకొవాలని  ప్రతిఓక్క దలితసొదరుడిని నమస్కరిస్తు కోరుచున్నాను.