కె డి సి సి బ్రాంచ్ ప్రారంభం

కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ ౼ నాగాయలంక బ్రాంచ్ నూతన భవనము మరియు ఏ.టీ.ఎం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు గారు కృష్ణాజిల్లా కే డి సి బ్యాంక్ అధ్యక్షులు ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు గారు ఈ కార్యక్రమంలో వైసిపి కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లు నరసింహారావు గారు.మండల పార్టీ నాయకులు