రైతు భరోసా ప్రభుత్వం లక్ష్యం

 


 


 రైతులకు భరోసా కల్పించే లక్ష్యం గా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది


సహకార వ్వవస్దను బలోపేతం చేసేందుకు మహనేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల సాధనకు జననేత జగన్మోహనరెడ్డి గారు పని చేస్తున్నారు


మైలవరం మండలం మెర్సుమల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి  సహకార సంఘం భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు గారు


ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కృష్ణ ప్రసాదు గారు మాట్లాడుతూ


నీతి నిజాయితీ గా ప్రజలకు సేవచేసే లక్ష్యం తో చిత్తశుద్ధి తో ఉన్నాను


మైలవరం నియోజకవర్గాన్ని రాష్ట్రం లో  ఆదర్శ నియోజకవర్గం గా తీర్చదిద్దడమే నా లక్ష్యం


అ దిశగా అడుగులు వేయడం జరుగుతుందని ఆదర్శ గ్రామాల పేరుతో రాబోయే నాలుగున్నరేళ్ళే కాలంలో నియోజకవర్గం లో అన్ని గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తాను


సహకార వ్వవస్దను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముఖ్యంగా రైతులు కృషి చేయాలని కోరారు


పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హజరు కాగా నూతనంగా నిర్మించిన సహకార సంఘం కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన కృష్ణ ప్రసాదు గారు


ఈ కార్యక్రమంలో మైలవరం మండలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మెర్సు మల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు


Popular posts
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి
డంపింగ్ యార్డ్‌ను తరలించాలంటూ స్థానికులు ఆందోళన
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
వైసీపీ లో చేరికలు