బీమా మిత్ర సభ్యులకు నెలకు 3 వేలు:సీఎం జగన్

బీమా మిత్ర సభ్యులకు నెలకు 3 వేలు:సీఎం జగన్


ఇన్నాళ్లు ఎలాంటి వేతనం లేకుండా విధులు నిర్వహిస్తున్న బీమా మిత్ర సభ్యులకు ముఖ్యమంత్రి శుభవార్త తెలిపారు.వారికి నెలకు 3 వేలు గౌరవ వేతనం ఇవ్వనున్నట్టు ప్రకటించారు.ప్రస్తుతం ఒక క్లెయిమ్ కు ఇస్తున్న 250 రూపాయలను 1000 పెంచుతున్నట్లు చెప్పారు.కాగా ఈరోజు బీమా మిత్ర సభ్యులు ముఖ్యమంత్రి కలవగా వెంటనే వాళ్ళ సమస్యకు పరిష్కారం చూపించారు.