జగన్ పాదయాత్ర లో ఇచ్చిన వాగ్దానాలు అమలు

జగన్ తన పాదయాత్రలో ఇచ్చిన వాగ్ధానాలలో చాల వరకు ఆయా వర్గాలకు వరం లాంటివే కానీ వాటిలో చాలా వరకు ఆచరణ అసాధ్యమైనవే.


అది తెలిసి కూడా  సాక్షి & వైసీపీ శ్రేణులు వాటిని  ప్రజలలోకి బలంగా  తీసుకువెళ్లగలిగారు..
  
జనమేమో జగన్ వస్తే అవి అన్ని నిజం అవుతాయి ఏమో, మన క్లష్టాలు తొలగిపోతాయేమో అని ఆశతో ఓటు వేసి గెలిపించారు ..


తీరా ఇప్పుడు ఒక్కొక హామీ గురించి ఏంటని ప్ర శ్నిస్తే  మేనిఫెస్టోలో పెట్టలేదు అని చెప్పి తప్పించుకోవాలి అని చూస్తున్నారు .


ప్రజలు ఎక్కడ  ఆ పేపర్ క్లిప్పింగ్స్ తీసుకువచ్చి ప్రశ్నిస్తారు అని ఏమో  సాక్షి పత్రిక ముందస్తు జాగ్రత్తగా తన గత రెండేళ్ల  ఆన్లైన్ ఎడిషన్  ని  ఇంటర్నెట్ నుంచి తొలగించింది..


ఓట్లు వేసి గెలిపించారు కదా అని మనం  ప్రజలని ఇలా జరిగి తీరాలిసిందే అని  తిట్టడం కంటే కూడా వారికిచ్చిన వాగ్దానాల ప్రకటనలను -ప్రసంగాలను ప్రజలలోకి బలంగా తీసుకువెళితే వాళ్ళే మన కంటే బలంగా  తిరగబడతారు .


మనం చేయాలిసినదల్లా ఒకటే జగన్ ఇచ్చిన హామీలు- వాగ్దానాల ప్రసంగాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకు వెళ్లడమే.


నష్టపోతున్న వర్గాలను ప్రశ్నించేలా చైతన్యపరుద్దాం.