పద్దతి లేని వ్యవస్ధకు ట్రాఫిక్ రూల్స్ ఎందుకు పాటించాలి? ప్రజల ప్రశ్న

*పద్దతి లేని వ్యవస్ధకు ట్రాఫిక్ రూల్స్ ఎందుకు పాటించాలి,..?*


*అంత ఫైన్ లు ఎందుకు కట్టాలి*


*మీ ఇష్టం వచ్చినట్టు మీ జీతాలు పెంచుకున్నట్టు పెనాల్టీలు వేస్తారా..?* 


*రూల్స్ ప్రకారం రోడ్లు ఉన్నాయా, రోడ్ల ప్రకారం వాహనాలకు పర్మిషన్ ఇచ్చారా,* 


*వాహనాలకు సరిపడ రోడ్లేసారా,రోడ్ల విస్తరణ లు చేసారా..?*


*పట్టణాలలో పార్కింగ్ స్దలాలు చూపి౦చారా ..?*


*పార్కింగ్ ప్లేస్ లేని వాణిజ్య సముదాయాలకు మీరే పర్మీషన్ ఇచ్చి*


*రోడ్లమీద పార్క్ చేస్తే "పెనాల్టీ" మీరే వేస్తారా..?*


*ఇదెక్కడి న్యాయం..?*


*దానికి సాకు ప్రజల భద్రతా..!*


*ఫెనాల్టీలు వసూలు చేసే అర్హత ప్రభుత్వానికి లేదు* 


*ప్రజలకు నోట్లో నాలుక లేదని* 


*మీ ఇష్టం వచ్చిన రూల్స్ తెస్తారా*


*రూల్సు తెచ్చే ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేసారా!!??*


*టార్గెట్ లు పెట్టి మరీ మద్యం షాపులు తెరిచి..డ్రంక్ అండ్ కేసులు పెడతారా..?*


*రోడ్లకు అడ్డంగా బోర్డులను ఎందుకు*


*ప్రజలను పీల్చి పిప్పి చేస్తారా..!* 


*అడిగే వారు ఎవరూ లేరనా*?


*హ ! !*🗞


*ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం వేధిస్తూ "విధిస్తున్న" జరిమానాలు సామాన్యుడి  నడ్డి విరిచేలా ఉన్నాయి...*


*దానికి తగ్గట్లుగా మద్యం నియంత్రణ, రోడ్ల సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించాలనేదే ప్రభుత్వానికి,ఫైన్ విధించే వారికి, ప్రశ్న..?*


*ప్రభుత్వం కూడా ఈ కింది వాటికి ఫైన్ కట్టాలి*


*రోడ్డు పై గల ఒక్కో గుంతకు 1000*


*కంకర తేలితే 2000*


*దుమ్ము లెగిస్తే 3000*


*బురద రోడ్డుకు 5000*


*బాగుగా లేని రోడ్డు వల్ల ప్రాణం పోతే* *ప్రతి మనిషికి *10,00,000* *ప్రాణ నష్టం ఇవ్వగలరా*చేసే పనులు పద్ధతిగా ఉంటే పద్ధతి ప్రకారం* *పాటించవచ్చు* *మీ సలహా దారుడు


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సాములోరూ...  సంబరాలు ఏమిటో..?