ఆయినవిల్లి శ్రీ సిద్ది వినాయకుని చవితి మహోత్సవాలు


శ్రీ సిద్ది వినాయకుని చవితి మహోత్సవాలు


(అమలాపురం -జి ఏన్ రావ్ )


తూర్పుగోదావరి జిల్లా. ఐనవిల్లి లో వేంచేసి యున్న. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం లో వినాయక చవితి మహోత్సవాలు *2వ తేది సోమవారం నుండి 10వ తేదీ మంగళవారం వరకు అత్యంత వైభవము గా నిర్వహించడం జరుగుతుంది అని  -ఈఓ -పి టివి. సత్యనారాయణమూర్తి (తారకేశ్వరరావు ). తెలిపారు. మహోత్సవాలకు.పలువురు రాజకీయనాయకులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు. హాజరు కానున్న నారు. స్వామి వారికీ వివిధరకాల పండ్ల రసాలతో శ్రీ రుద్రాభి షేకం, లక్ష దుర్వార్చన, 9.రోజులు విశేషపూజలు, అర్చనలు జరుగును.