తూర్పుగోదావరి జిల్లా లోతట్టు ప్రాంతాలు జలమయం

తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ గంగవరం మండలంలోని సూరంపాలెం రిజర్వాయర్ లోకి వరద నీరు వచ్చి చేరడంతో ఎఫ్ ఆర్ ఆల్ 105 అడుగులు కాగా 104.8 అడుగులకు చేరడంతో మరికాసేపట్లో గేట్లు ఎత్తి అదనపు జలాలను బురద కాలువ పైకి వదిలే అవకాశం ఉంది దీంతో  బురద కాలువ ప్రవహించే గోకవరం,  కోరుకొండ మండలాల్లోని పలు లోతట్టు గ్రామాలు జల మయ్యే  అవకాశం ఉంది. 


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సాములోరూ...  సంబరాలు ఏమిటో..?