మేకపాటి గౌతమ్ రెడ్డి కలక్టర్ కార్యాలయము సందర్సన


 


  ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి కలక్టర్ కార్యాలయము నందు స్పందన కార్యక్రమములో పాల్గొన్నారు. కార్యక్రమము నందు ప్రజా స్పందన చూస్తున్న అధికారులకు కొన్ని సూచనలు మరియు వాటికి కావలసిన ఏర్పాట్లు పర్యవేక్షించారు. వందలాదిగా వస్తున్న ప్రజలను చూచి వారికి తగిన ఏర్పాట్లు చేయవలసినదిగా సంబంధింత అధికారులకు ఆదేశములు ఇచ్చి కొన్ని మార్పులు చేర్పులు చేయవలసినదిగా సూచించారు