చూపరులను ఆకట్టుకుంటున్న. ద్రాక్ష గుత్తులు
(అమలాపురం -జి ఎన్ రావ్ )
ముమ్మిడివరం నగరపంచాయతి పరిధి. మహీపాల చెరువుకు చెందిన కోమలిప్రసాద్. తన ఇంటి వద్ద కడియం నుండి తెచ్చిన ద్రాక్ష తీగను వేశారు. తీగలద్వారా ద్రాక్ష గుత్తులు రాగా. వాటిని చూసేందుకు. పరిసర గ్రామాలనుండి ప్రజలు వస్తున్నారు. ద్రాక్ష గుత్తులు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ReplyForward |