ఆంధ్రప్రదేశ్‌లో భూముల రీ సర్వేకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల 31 లక్షల ఎకరాల భూమిని రీ సర్వే చేయించనుంది ప్రభుత్వం. భూ రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసే దిశగా చర్యలు చేపడుతోంది జగన్ సర్కార్.
ఆంధ్రప్రదేశ్‌లో భూముల రీ సర్వేకు సర్వం సిద్ధం