యూట్యూబ్ వ్యూస్ విషయంలో కొన్ని నిబంధనలు విధించారు

యూట్యూబ్ వీడియోలకు ఉండే వ్యూస్ ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. ఇటీవల ఓ ఇండియన్ ర్యాప్ సింగర్ వీడియో కేవలం ఒక్క రోజులోనే 7.5 కోట్ల వ్యూస్ సాధించింది. ఈ సంఖ్యను మ్యానిపులేట్ చేశారని, తప్పుడు మార్గాల్లో పెంచారని, తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన యూట్యూబ్ నిర్వాహకులు ఇకపై పెట్టే వీడియోలకు కొన్ని నిబంధనలు విధించారు. ఇకపై అప్‌లోడ్ చేసే వీడియోల్లోని యాడ్స్ ఎంతమంది చూశారని కాకుండా.. ఇతర పద్ధతుల ఆధారంగా ఎంతమంది చూశారన్న లెక్కను గణిస్తారంట. అలాగే.. 24 గంటల్లో రికార్డు వ్యూస్ అన్న అంశంపైనా మార్పులు చేయనున్నారని తెలిపారు. కాగా.. వీడియో డైరెక్ట్‌గా షేర్ చేసుకుని, సెర్చ్ చేసి వీడియోలు చూస్తుండం వంటి సహజ సిద్ధమైన ప్రక్రియల ఆధారంగా ఎంతమంది చూశారన్న విషయం కౌంటింగ్ నిర్వహిస్తామని యూట్యూబ్ కంపెనీ బ్లాగ్‌లో తెలిపింది. 


Popular posts
ఎమ్మెల్సీ ఎన్నికలు తెరాస ప్రచారం
Image
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) వాయిదా.
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
ఎటువంటి యిబ్బందులు కలుగకుండ అవసరమైన చర్యలు