ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ బిశ్వభూషన్ హరిచంద
ఆలయ మర్యాదలతో గవర్నర్ కు స్వాగతం పలికిన దేవస్థాన అధికారులు
*గవర్నర్ బిశ్వభూషన్ హరి చందన్ కామెంట్స్*
ఆంధ్ర రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలందరికి అమ్మవారు ఆశీస్సులు ఉండాలని కోరుకున్నాను
ప్రజలందరికి దసరా శుభాకాంక్షలు
దుర్గమ్మను దర్శించుకోవటం ఎంతో సంతోషంగా ఉంది
దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరికి ఉండాలి
రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో కనకదుర్గమ్మ దేవస్థానం ఒకటి