గాంధీ జయంతి సందర్బంగా మిఠాయిలు  దుప్పట్లు పంచి పెట్టారు.

 


జాతిపిత మహాత్మ గాంధీ గారి 150 వ పుట్టిన రోజు అరకు వేలి నియోజకవర్గం లో గాంధీ పార్కు వద్ద కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పాచిపెంట శాంతకుమారి ఆధ్వర్యంలో ఘనంగా జాతిపిత గారికి పూలమాలలతో నివాళులు అర్పించడం  జరిగింది  మిఠాయిలు  దుప్పట్లు పంచి పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు దుంబ్రిగూడ మండల యువజనకాంగ్రెస్ ప్రెసిడెంట్  వంతల మల్లేశ్వరరావు, మజ్జి అద్దు ,కొర్ర శంకర్రావు ,డుంబ్రీగుడమండల కార్యదర్శి తేడాబారికి  భీమారావు, షీదారి .గోపాల్ రావు కార్య కర్తలు తదితరులు పాల్గొన్నారు
పాచిపెంట శాంత కుమారి అరకు వేలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్


Popular posts