*వాయుగుండం హెచ్చరిక*
*వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం*
*తాళ్లరేవు-కాకినాడ మధ్య తీరం దాటే సూచనలు*
*ఈ రోజు సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య తీరం దాటనున్న వాయుగుండం*
*రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు*
*పెనుగాలులు వీచే సూచనలు*
*గంటకు 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి*
*తీరం దాటే సమయంలో ప్రజలు బయటకు రాకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి*
*తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది*