రుషికొండ బీచ్ లో బి. యశ్వంత్ ఆత్మహత్య.

రుషికొండ బీచ్ లో బి. యశ్వంత్ ఆత్మహత్య.


ఉద్యోగం రాలేదని మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టు పీఎం పోలీసులు వెల్లడి.యశ్వంత్ బి.టెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో భాగంగా విశాఖలో ఎంవిపీ కాలనీలో నివాసం
మృతుడు స్వస్థలం విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మిపురం గా గుర్తించిన పోలీసులు.