శ్రీ సరస్వతి. అవతారంలో
అమలాపురం. శ్రీవాసవిమాత.నవరాత్రులు. పురస్కరించుకుని..శ్రీసరస్వతి దేవిఅలంకరం లోభక్తులకు. దర్శనమిచ్చారు. ఉదయంనుండిభక్తులు. అధిక సంఖ్యలో. భక్తులు. వచ్చి. అమ్మ వారిని. దర్శించుకుని. తీర్ధ ప్రసాదాలు. స్వీకరించారని. ఆలయ కమిటీ. వారు.తెలిపారు.