పవర్ తగ్గలేదు.. గ్లామర్ తగ్గలేదు... అభిమానులు తగ్గలేదు.... ఇదే మెగాస్టార్ స్టైల్


పవర్ తగ్గలేదు.. గ్లామర్ తగ్గలేదు... అభిమానులు తగ్గలేదు.... ఇదే మెగాస్టార్ స్టైల్ రాజకీయాల్లో ఓటమి చెందినా అభిమానుల్లో చిరంజీవి కి సత్తా తగ్గలేదని అభిమానులు నిరూపించారు  పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు గన్నవరం విమానాశ్రయం చేరుకున్న చిరుకి హనుమాన్ జంక్షన్ వరకు భారి కాన్వాయ్ తో ను అభిమానులు ర్యాలీ చేపట్టారు చిరుకి అభిమానం చెప్పేందుకు అభిమానులు భారీగా చేరుకోవడం పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు అయితే చిరు కి అభిమానులు సైరా సినిమా విజయవంతం అవడంతో అభిమానులు కేరింతలు కొట్టడంతో చిరు అభిమానులు కి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుకు సాగారు


Popular posts
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి
డంపింగ్ యార్డ్‌ను తరలించాలంటూ స్థానికులు ఆందోళన
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
వైసీపీ లో చేరికలు