వలి బాబా.73.వ.. ఉర్సు.ఉత్సవాలు.ప్రారంభం..


వలి బాబా.73.వ.. ఉర్సు.ఉత్సవాలు.ప్రారంభం..


తూర్పుగోదావరి.జిల్లా. ముమ్మిడివరం మండలం.కొత్త లంక లో.వలి బాబావారి.73వ. ఉరుసు ఉత్సవాలు..శనివారంనాడు. ప్రారంభమైయ్యాయి. మూడురోజులపాటు..సోమవారం. వరకు.జరుగుతాయి.శనివారంనాడు.బాబా ఉరేగింపు.తెప్పోత్సవం, గంధం. పూయటం.జరిగింది. 10ఆదివారం, దీపారాధన,11సోమవారం.జియారత్ జరుగుతాయి.వివిధ ప్రాంతాలను0డి..హిందు,ముస్లింలు...పాల్గొన్నారు.