చెప్పేది నీకే
కరోనా వైరస్ మీ స్నేహితుడు అనుకుంటున్నారా దర్జాగా బయట తిరుగుతున్నారు
ఒక్కసారి ఆలోచించండి, మీ అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, అత్త, మామ, పిన్ని, పిల్లలు,స్నేహితులు చనిపోతే ఎంత బాధ ఉంటుందో అలాంటిది ఇప్పుడు వారి చావును వెతికి మరీ కొని తెచ్చుకుంటున్నారు తెచ్చేది కాక మరి ఇతరులకు అంటిస్తున్నారు. అవసరమా మనకు ఇది?? కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు 14/4/2020 ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు పిల్లా పాపలతో, తల్లిదండ్రులతో, అక్కాచెల్లెళ్లతో,అన్నదమ్ములతో ,అత్తమామలతో,స్నేహితులతో హాయిగా గడుపుదాం. కరోనా వైరస్ ను నిర్మూలిద్దాం.
కరోనా వైరస్ మీ స్నేహితుడు అనుకుంటున్నారా దర్జాగా బయట తిరుగుతున్నారు.