అమలాపురంలో లాక్ డౌన్ పరిస్థితి.

    


తూర్పుగోదావరి జిల్లా:


అమలాపురంలో లాక్ డౌన్ పరిస్థితిని సమీక్షా చేసిన అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ..


ఆక్వా రైతులను ఆదుకుంటాం,
మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ తో మాట్లాడాను.. ఆయన సానుకూలంగా స్పందించారు..రొయ్యల కొనుగోలు కేంద్రాలను తెరిపిస్తాం ప్రజలు సహకరించలి.....ఎంపీ చింతా అనురాధ.


లాక్  డౌన్ నేపథ్యంలో ఈ రోజు గౌ|| అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారు అమలాపురంలో క్షేత్ర స్థాయిలో పర్యటించారు.
రోడ్డు పైకి వచ్చిన వారికి అత్యవసరం ఐతేనే బయటికి రావాలని,తప్పకుండ మాస్కులను ధరించాలని,అప్రమత్తంగా ఉండాలని మరియు ప్రభుత్వం సూచనలు,ఆదేశాలను పాటించాలని కోరుతూ వారికి విజ్ఞప్తి చేసారు


అనంతరం కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి మీడియాతో మాట్లాడారు.


Popular posts
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సీమాంధ్రుల కలల రాజధాని కోసం ఉద్యమిస్తాం*
Image
రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుం ది
లాక్ డౌన్ కారణంగా పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో