ప్రతి సోమవారం గ్రీవెన్స్ సెల్

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు


ఉదయం 10.30 నుంచి 12.30 వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీచేసిన డీజీపీ


ప్రజల వద్ద నుంచి వచ్చే అర్జీలు నిర్ణీత సమయంలో పరిష్కరించే విధంగా ఏర్పాటు


వచ్చిన అర్జీలు, ఫిర్యాదుల పై ఎటువంటి చర్యలు తీసుకున్నారో అర్జీదారునికి తెలపాలని ఆదేశాలు ఇచ్చిన డీజీపీ గౌతమ్ సవాంగ్


వచ్చిన ప్రతి ఫిర్యాదు కంప్యూటర్ లో రిజిస్ట్రేషన్ చేసే విధంగా కార్యాచరణ.