వైసీపీ లో చేరికలు

 🔹 నేడు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 24వ డివిజన్, బాబూ జగజ్జీవన్ రామ్ కాలనీకి చెందిన బెల్లంకొండ వెంకయ్య మరియు వారి అనుచరులు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గార్ల సమక్షంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరారు. 


🔹 పార్టీలో చేరిన ప్రతిఒక్కరికి అండగా ఉంటాము. వారి గౌరవాన్ని కాపాడుతాము. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 


🔹 నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా భవిషత్తులో బాబూ జగజ్జీవన్ రామ్ కాలనీని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పధకాలు అందేలా చొరవతీసుకుంటాం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.


🔹 ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు అమలుచేస్తున్న సంక్షేమ పధకాలు, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న ప్రియతమ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పనితీరు చూసి పార్టీలోకి చేరుతున్న ప్రతిఒక్కరి గౌరవాన్ని నిలబెడుతాము. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.