ధరణి తెలుగు పత్రిక వెబ్సైట్ ప్రారంభం

ప్రజలకు పాలకులకు వారధిగా వెలువడుతున్న ధరణి తెలుగు దిన పత్రిక నేటి నుంచి వెబ్సైట్ కూడ ప్రజలకు అందుబాటులోకి వస్తున్నది. పాఠకులు దీనిని ఆదరించాలని కోరుచున్నాను.