నెల్లూరు ఎంపీ ఆదాలకు వి సి అభినందనలు

నెల్లూరు ఎంపీ ఆదాలకు


 


 విఎస్యు వి సి అభినందనలునెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ సుదర్శన్ రావు, రిజిస్ట్రార్ ప్రసాద్ ,కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సాయి ప్రసాద్ రెడ్డి ఆదివారం నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు కొత్తగా ఎంపీగా ఎన్నికై బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంలో ఆయన తన శుభాకాంక్షలను అందజేశారు ఆయనతోపాటు రిజిస్టార్, పరీక్షల నిర్వహణ అధికారి కూడా తమ అభినందనలు తెలిపారు. వీరితోపాటు నెల్లూరు టూ టౌన్ సీఐ వేమారెడ్డి, నెల్లూరు రైల్వే సీఐ మంగారావు, ఆదాల ప్రభాకర్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు అలాగే ఎడిబుల్ ఆయిల్స్ వ్యాపార సంఘం రాష్ట్ర నేత పెంచల్ రెడ్డి కూడా అభినందనలు తెలిపారు ఎస్సీ కార్పొరేషన్ ఈవో సుబ్రహ్మణ్యం కూడా కలిసి అభినందనలు తెలిపారు జిల్లాలోని పలువురు వైసిపి నేతలు కార్యకర్తలు అభిమానులు పలువురు ఉద్యోగులు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని కలిసి అభినందనలు తెలియజేశారు సందర్భంగా పూలమాలలు సమర్పించి శాలువాలతో సత్కరించారు