మీసేవ లో దేనికి ఎంత చెలించాలి

మీ సేవాలో గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కొన్ని ముఖ్యమైన సర్టిఫికెట్స్ కి ప్రజలు మీసేవ వారికి చెల్లించ వలసిన డబ్బు వివరాలు.


క్రింది విధంగా ఉన్నాయ్, ఇందులో మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మీసేవ అధికారిక చెల్లింపుల పుస్తకం లో చూసుకోవచ్చు.


వరుస సర్టిఫికెట్ పేరు మీసేవ వారికి చెల్లించవలసిన
సంఖ్య డబ్బు
1) పొలం1b. 25 ₹
2). ఇన్ కం సర్టిఫికెట్. 35₹
3). రెసిడెన్స్ సర్టిఫికెట్. 35₹
4) క్యాస్ట్ సర్టిఫికెట్ +నేటివిటీ
సర్టిఫికెట్. 35₹
5) ఓ.బి.సి సర్టిఫికెట్. 35₹
6) ఈ.బి.సి సర్టిఫికెట్ 35₹
7) లేట్ బర్త్ సర్టిఫికెట్ 35₹
8) లేట్ డెత్ సర్టిఫికెట్. 35₹
9) పొలం ఓల్డ్ అడంగళ్. 35₹
10) పోసేసియన్ సర్టిఫికెట్. 35₹
11)డూప్లికేట్ కాపీ పట్టాదారు పాస్ బుక్ 135₹
12)న్యూ పట్టాదారు పాస్ బుక్ 135₹
13)రేషన్ కార్డ్ డేటా కరెక్షన్స్. 35₹
14)రేషన్ కార్డ్ ప్రింట్. 15₹
15)రేషన్ కార్డ్ మెంబెర్ ఢిలిషన్. 35₹
16)రేషన్ కార్డ్ మోడీపీకేషన్. 35₹
17)రేషన్ కార్డ్ ట్రాన్స్ఫర్. 35₹
18)రేషన్ కార్డ్ మెంబెర్ ఆడిషన్. 35₹
19)ఎలక్షన్ వోట్ కార్డ్ 25₹
20)వోట్ కార్డ్ ప్రింట్. 10₹ పైన తెలిపిన రేట్లు కన్నా ఎక్కువ ఇవ్వాలని మీ సేవా కేంద్రాలు వారు డబ్బులు వసూలు చేసినట్లు తెలిస్తే వెంటనే 1100 కు ఫోన్ కాల్ చేసి వివరాలు చెప్పండి