కొండపల్లి గ్రామంలో నేతలకు అభినందన సభ

కొండపల్లి గ్రామంలో నేతలకు అభినందన సభ...


మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు, మాజీ శాసనసభ్యులు జేష్ట రమేష్ బాబు గారు, విజయవాడ పార్లమెంటరీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పొట్లూరి వరప్రసాదు గారికి శనివారం రాత్రి కొండపల్లి గ్రామంలో పైల కమ్యూనిటీ హల్ లో ప్రసాద్ రాజు వేములకొండ శ్రీనివాసరావు అప్పిడి రాజశేఖర్ రెడ్డి, sk బాలు,అప్పిడి సీతారమిరెడ్డి నరే ప్రసాద్ సూదిరెడ్డి సురేష్ బాబు ల అధ్వర్వంలో ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశారు


ఈ సందర్భంగా కృష్ణ ప్రసాదు గారు, పివిపి గారు రమేష్ బాబు గార్లను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు