విజయవాడ లో బస్సు బీభత్సము

విజయవాడ లో స్కూల్ బస్సు ప్రమాదం 


*ఏలూరు రోడ్డులో స్కూల్ బస్సు బీభత్సం......


అదుపుతప్పి కారును ఢీ కొట్టి, ఫుట్ పాత్ మీదకు దూసుకెళ్లిన స్కూల్ బస్సు..


నుజ్జునుజ్జయిన కారు..


ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 20 మంది స్కూల్ పిల్లలు ఉన్నారు.


స్కూల్ విద్యార్థులకు స్వల్ప గాయాలు..


ప్రమాదానికి ముందు స్కూల్ బస్ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ కు ఫిట్స్ వచ్చాయని..... బస్సు పక్కకు తీస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్న స్థానికులు


స్కూల్ బస్ డ్రైవర్ కు గాయాలు.... ఆస్పత్రికి తరలింపు..