ప్రజా దర్బార్ కార్యక్రమం వాయిదా!

ఏపీ సీఎం రేపటి నుంచి తలపెట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం వాయిదా!


ప్రజా దర్బార్ కి సంబంధించిన కార్యాలయం, మిగిలిన పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా వేసిన సీఎం కార్యాలయం


వచ్చే నెల నుంచి జరుగనున్న అసెంబ్లీ సమావేశాల తరువాత ప్రజా దర్బార్ ని ప్రారంబిచనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.