విద్యార్థుల అరాచకం

అనంతపురం..
ఆర్ట్స్ కళా శాల కామర్స్ బిల్డింగ్ ముందు సైన్సు విద్యార్థుల అరాచక
గ్యాంగ్ వార్..


తోటి విద్యార్థి శివయ్య ను
అతి దారుణం గా బండ రాళ్ళ తో మోది
బెల్ట్ లు రాడ్ లతో అతి కిరాతకంగా కొట్టడం తో అపస్మారక స్థితి లోకి వెళ్లిపోయిన విద్యార్థి శివయ్య.


తోటి విద్యార్థులు ఆసుపత్రి కి తరలింపు.....ఆలస్యం గా వెలుగు లోకి ....
ప్రతి రోజు ఆర్ట్స్ కాలేజి లో విద్యార్థుల గొడవలు తార స్థాయికి...


పట్టించు కొని ఆర్ట్స్ కళా శాల
ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ లు...