లయన్స్ క్లబ్ చల్లపల్లి మండలం నూతన అధ్యక్షుడు

లయన్స్ క్లబ్ చల్లపల్లి మండలం నూతన అధ్యక్షుడు గా తగిరిస సాంబశివరావు గారి ఎన్నిక సభ కార్యక్రమంలో పాల్గొన్న అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు గారు మరియు అవనిగడ్డ లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు వైసీపీ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి,కడవకొల్లు నరసింహారావు గారు, తదితరులు పాల్గొన్నారు.