ప్రత్యేకాధికారుల పాలన పొడిగింపు

రాష్ట్రంలో పలు మున్సిపాలిటీలు,నగర పంచాయతీల కు


ఇవాళ్టితో ముగిసిన స్పెషల్ ఆఫీసర్ల పాలన


ఈ ఏడాది చివరివరకూ ప్రత్యేకాధికారులను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు


విశాఖ, గుంటూరు,ఒంగోలు,కర్నూలు,తిరుపతి కార్పొరేషన్లు, కందుకూరు మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్ల గడువు పొడిగింపు


రాజంపేట, నెల్లిమర్ల, రాజాం నగర పంచాయతీలకు ప్రత్యేక అధికారుల కొనసాగింపు.


Popular posts