కస్తూరుభ పాఠశాలలోని పిల్లలని కలవనీయనిఅధికారులు


గుంటూరు జిల్లా లోని బెల్లంకొండ అడ్డ రోడ్డులో గల కస్తూరుభ పాఠశాల ప్రాంగణంలో అదివారం కావటంతో పిల్లాలను చూడటానికి తల్లిదండ్రులు వచ్చారు.  కానీ అధికారులు  గేటు తియ్యటం లేదు అని పాఠశాల వాళ్ళు చేయపటం తో తల్లిదండ్రులు తమ అసహనాన్ని తెలుపుతున్నారు పాఠశాల పెట్టి కొద్దీ రోజులు అవ్వటం తో పిల్లలు  గారభం గా ఉంటారని 2 లేదా3 వారాలు గేట్లు తెరిచేలా చూడాలని పిల్లల తల్లిదండ్రులు పాఠశాలపై తమ బాధను వ్యక్తపరూస్తున్నారు ఆదివారం కావటం తో పిల్లలకు  వండుకొని   వచ్చినా భోజనాన్ని కూడా పెట్టుకో కుండా చేస్తున్నారు అని తల్లిదండ్రులు తమ బాధను తెలుపుతున్నారు అధికారులు స్పందించి 2వారాలు కొచ్చా గేట్లు తెరిచేలా చూడాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.


Popular posts
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి
డంపింగ్ యార్డ్‌ను తరలించాలంటూ స్థానికులు ఆందోళన
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
వైసీపీ లో చేరికలు