గ్రామ వాలంటీర్లకు అనూహ్య స్పందన
7రోజుల్లో 4లక్ష మందికిపైగా దరఖాస్తు
వెబ్‌సైట్‌కు పోటెత్తిన వీక్షకులు
13లక్ష ల మందికిపైగా గ్రామ వాలంటీర్ వెబ్‌సైట్‌ను తిలకించిన నెటిజన్లు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనావిష్కరణకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు
గ్రామ వాలంటీర్ వైబ్‌సైట్‌ను రూపొందించిన ఆర్టీజీఎస్
గ్రామ వాలంటీర్ కోసం అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు
గ్రామ వాలంటీర్ కోసం http://gramavolunteer.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
-రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్)