క్యాంప్ ఆఫీస్ లో క్యాబినెట్ సబ్ కమిటీ

క్యాంప్ ఆఫీస్ లో క్యాబినెట్ సబ్ కమిటీతో  సీఎం జగన్ సమావేశం


ఇటీవల 30 అంశాలపై విచారణ చేసేందుకు కమిటీ ఏర్పాటు చేసిన సీఎం జగన్


నేడు కమిటీతో తొలి సమావేశం.. ఏ అంశాలపై విచారణ చెయ్యాలనే దానిపై చర్చ


గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ జరపాలంటూ కమిటీ వేసిన సీఎం.


రాజధాని పనులు, పోలవరం, బలహీనవర్గాల గృహనిర్మాణం తదితర శాఖల్లో జరిగిన అవినీతి పై చర్చ


సబ్ కమిటీ సభ్యులుగా మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గౌతమ్ రెడ్డి,అనిల్ కుమార్ యాదవ్,కురసాల కన్నబాబు.


సీఎం తో కాబినెట్ సబ్ కమిటీ సమావేశం ప్రారంభం