సింహాద్రి జన్మదిన వేడుకలు

ఘనంగా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి జన్మదిన వేడుకలు


 అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే గారు అనంతరం ప్రభుత్వ హాస్పటల్ లో రోగులకు రొట్టె,పండ్లు వైసీపీ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లు నరసింహారావు గారి చేతులమీదగా పంపిణీ చేశారు. అనంతరం మోపిదేవి లో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు అక్కడ నుంచి శ్రీకాకుళంలో వరసిద్ధి వినాయకుడు గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అభిమానుల మధ్య కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.