ఏపీజే అబ్దుల్ కలామ్ గారికి ఘనమైన నివాళి

APJ_అబ్దుల్_కలాం ఈ పేరు తెలియని భారతీయులు లేరు


భారతదేశ 11వ అధ్యక్షుడిగా దేశం గర్వపడేలా  దేశాన్ని ప్రపంచం ముందు నిలిపారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం గలా వ్యక్తి వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులు.


APJ_అబ్దుల్_కలాం గారు తమిళనాడులోని రామేశ్వరంలో  ఫిజిక్స్ మరియు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసి ఒక గొప్ప ఏరోస్పేస్ శాస్త్రవేత్తగా తొలి అడుగులు వేసి మిసైల్ మ్యాన్ గా పేరుగాంచి పద్మ భూషణ్,  పద్మ విభూషణ్, భారత్ రత్న, హూవర్ మెడల్, ఎన్ఎస్ఎస్ వాన్ బ్రాన్ అవార్డు లాంటి గొప్పగొప్ప ప్రతిష్టాత్మక అవార్డులు పొంది భారతదేశ యువతకు ఆదర్శంగా నిలిచారు.