ఆక్సఫర్డ్ స్కూల్ని సీజ్ చేసిన అధికారులు

  


 


విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు గ్రామంలో ప్రబుత్వం నుండి అనుమతులు తీసుకోకుండ అక్రమంగ నిర్వహిస్తున్న ఆక్స్ ఫర్డ్ అనే ప్రైవేటు స్కూల్ ని సీజ్ చేసిన విద్యాశాఖ అదికారులు