వాటర్ ట్యాంక్ ప్రారంభించిన శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు
వాటర్ ట్యాంక్ ప్రారంభం

పుట్టిన రోజు వేడుకలలో పాల్గొన్న కృష్ణ ప్రసాదు గారు

 

మైలవరం పట్టణ ప్రజలకు దాహార్తి తీర్చడం కోసం తన పుట్టిన రోజు సందర్భంగా మైలవరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చామల సీతారామిరెడ్డి  వాటర్ ట్యాంకర్ ను ఏర్పాటు చేయగా మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారి చేతుల మీదుగా   దానిని ప్రారంబించడం జరిగింది.  అనంతరం సీతారామిరెడ్డి గారి పుట్టిన రోజు వేడుకలలో పాల్గొన్నారు.  కేక్ కట్ చేశారు.  ఈ కార్యక్రమంలో మైలవరం మండలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు*