పుట్టినరోజున 100 కోట్లు అన్నయ్యకి గిఫ్ట్ ఇద్దాం.

పవన్ కల్యాణ్ గారి అభిమానులకు, జనసైనికులకు, కార్యకర్తలకు విజ్ఞప్తి


పుట్టినరోజున 100 కోట్లు అన్నయ్యకి గిఫ్ట్ ఇద్దాం.


 


సెప్టెంబర్ 2, కల్యాణ్ గారి పుట్టినరోజు... మనందరికీ పండుగ రోజు. ఇప్పటివరకూ మనం ఈ పండుగ రోజును దేశ విదేశాల్లో ఉన్నప్పటికీ అంగరంగవైభవంగా జరుపుకున్నాం. పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, బైక్ ర్యాలీలు, ఫ్లెక్సీలు, బానర్లు, అన్నదానాలు, రక్తదాన శిబిరాలు, కేక్ కటింగ్ కార్యక్రమాలు అబ్బో ఇంకా ఎన్నెన్నో.
కానీ ఈ సంవత్సరం మనం వీటన్నిటినీ పక్కన పెట్టి కల్యాణ్ గారి ఆశయసాధనకు చేయూతనిచ్చే కార్యక్రమం చేపట్టాలి.
ఏంటి అది?
ధనం మూలం ఇదమ్ జగత్
వ్యవస్థను నడపాల్సిన బాధ్యత, సుధీర్ఘ ప్రయాణం చేయాల్సిన అవసరం. మన దగ్గర అవినీతిగా దోచుకున్న ధనం లేదు, పెద్ద పెద్ద వ్యాపారాలు లేవు. మరి మనం మన బాధ్యతగా పార్టీకి అండగా ఉందామా???
డబ్బులకి అమ్ముడు పోయే ఓటర్లు కాదు, డబ్బులిచ్చి పార్టీని నడుపుకునే కార్యకర్తలమని నిరూపించుకుందాం. మన ఆర్దిక వనరులను వృధా కానివ్వకుండా పార్టీకి డొనేట్ చేద్దాం. ఆర్దిక బలం కోసం అన్నయ్య మరొకరి మీద ఆధారపడకుండా ఈ పుట్టినరోజున 100 కోట్లు అన్నయ్యకి గిఫ్ట్ ఇద్దాం.


ఇదే అదునుగా మోసగాళ్ళు అవకాశం తీసుకోవచ్చు. డొనేషన్ చేయాలనుకునేవారు 100 రూపాయలు అయినా పర్లేదు కేవలం క్రింది లింక్ ద్వారా మాత్రమే డొనేట్ చేయండి.


https://www.janasenaparty.org/donations


Popular posts
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
లాక్ డౌన్ కారణంగా పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో
చీకట్లో బావిలోకి దూకి శవాన్ని వెలికితీసిన సిఐ
6వ తేదీ టీడీపీ కార్యాలయం ప్రారంభం