జాషిత్ క్షేమంగా ఇంటికి

  


జాషిత్ క్షేమంగా ఇంటికి 


 


తూర్పుగోదావరి జిల్లా మండపేటలో  బాలుడి కిడ్నప్ ఉదంతంలో 60 గంటల ఉత్కంఠానికి తెర పడింది. జషిత్ ను ఉదయం 6గంటలకు కుతుకులూరు చింతాలమ్మ గుడివద్ద తెల్లవారుజామున వదిలి వెళ్లిన దుండగులు.