ఏ పి  సెక్రటేరియట్ దగ్గర ఫుల్ రష్

ఏ పి  సెక్రటేరియట్ దగ్గర ఫుల్ రష్.. వాహనాల బారులు


 ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లో ఇవాళ రోజంతా హడావుడే కనిపించింది. ఆఫీసర్స్, ఉద్యోగులు, జనం పెద్దసంఖ్యలో వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సెక్రటేరియట్ కు సుమారు 3 వేల కార్లు వచ్చాయి. సెక్రటేరియట్ మెయిన్ గెట్ దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సెక్రటేరియట్ లో  మంత్రుల పేషీలు కూడా జనంతో కిటకిటలాడాయి.


సెక్రటేరియట్ కట్టిన తర్వాత ఇంత భారీగా సందర్శకులు రావడం ఇదే మొదటిసారి అంటున్నారు భద్రతాసిబ్బంది. సాధారణ బదిలీలు జరుగుతుండటంతో వేల సంఖ్యలో ఉద్యోగులు సెక్రటేరియట్ కు వస్తున్నారని అధికారులు చెప్పారు.


Popular posts