విశ్వవిద్యాలయ ఉద్యోగులపై నిరాదర ఆరోపణలు!

విశ్వవిద్యాలయ ఉద్యోగులపై నిరాదర ఆరోపణలు!


విక్రమ సింహపురి యూనివర్సిటీ నెల్లూరు ఉద్యోగులు అధికారుల పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా,వార్త పత్రికలలో వస్తున్న ఆరోపణలు ఆధార రహిత మైనవి. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ ఛార్జ్ గారి దిష్టి బోమ్మను దగ్దం చెయ్యడం హేయమైన చర్యగా భావిస్తున్నాము.ఇలాంటి చర్యల వలన ఉద్యోగుల మనోభావాలు దెబ్బెతింటాయని తద్వారా యూనివర్సిటీ అభివృద్ధి కుంటు పాటుతుందని ఉద్యోగ సంఘాలు తీపు నిరసన తెలియజేశాయి భవిష్యత్తులో విశ్వవిద్యాలయ ఉద్యోగులపై నిరాదర ఆరోపణలు చేసునట్లుయితే న్యాయ పొరటం చేస్తామని ఉద్యోగ సంఘాలు తెలియజేశాయి. సోషల్ మీడియా వార్త పత్రికలలో ప్రచురించడానికి మందు నిజానిజాలు తెలుసుకోవలసిందిగా కూర్చున్నాము. యూనివర్సిటీ అభివృద్ధి కి అందరూ సహకరించాలని కోరారు. నెల్లూరు జిల్లా లోని విద్యార్థుల ఉన్నత చదువులకు న్యాయం చేకూర్చేలా దివంగత ముఖ్యమంత్రి డా"వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారు విక్రమ సింహపురి యూనివర్సిటీ 2008 సం"లో స్ధాపించారని జిల్లాలోని ప్రతి ఒక విద్యార్థి ఉన్న చదువులు చదవాలని సంకల్పం ఈ యూనివర్సిటీ వలన నిరవేరుతుందని తెలియజేశారు.