ఏసీబీ వలలో ఇరిగేషన్ డిఈ రవికాంత్

*బ్రేకింగ్ న్యూస్*


ఏసీబీ వలలో ఇరిగేషన్ డిఈ రవికాంత్


పెద్దపల్లి జిల్లా


 


 


రో లంచగొండి అధికారి ఏసీబీ వలలో చిక్కాడు.  ఇరిగేషన్ డీఈ రవికాంత్ 80 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. 


ఓదెల మండలంలో  నీటి పారుదల శాఖ పనులు నిర్వహించిన కాంట్రాక్టర్ రాజు బిల్లుల కోసం డీఈ రవి కాంత్ కు విన్నవించగా లక్ష రూపాయల లంచం కావాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ రాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా డిఈ లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పి భద్రయ్య ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి పట్టుకున్నారు. ఈ దాడుల్లో సిఐలు సంజీవ్, రాములు, వేణుగోపాల్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.