యడ్యూరప్ప కి అమిత్ షా అభినందనలు

Rయడియూరప్పకు అమిత్‌షా అభినందనలు


న్యూఢిల్లీ: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన బీజేపీ శాసనసభా పక్ష నేత బీఎస్ యడియూరప్పకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఓ ట్వీట్‌లో శుభాకాంక్షలు తెలిపారు. 'కర్ణాటక కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మీకు నా అభినందనలు. మీ నాయకత్వంలో, ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో బీజేపీ స్థిరమైన, రైతు అనుకూల, అభివృద్ధి శీలక ప్రభుత్వాన్ని అందిస్తుందని నేను నిశ్చయంగా చెప్పగలను. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ పాలన అందిస్తుందని కర్ణాటక ప్రజలకు హామీ ఇస్తున్నాను' అని అమిత్‌షా ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.


Popular posts
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
మాట తప్పం..మడమ తిప్పం".
పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి
డంపింగ్ యార్డ్‌ను తరలించాలంటూ స్థానికులు ఆందోళన