జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నారు.కాలనీలు ఏర్పాటు చేసి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టి ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నారు.అమరావతి వైయెస్ఆర్ జర్నలిస్ట్ హోసింగ్ సొసైటీ గా నామకరణం చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నారు.ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్టులు నక్కని తొక్కినట్టే...జగనన్న తీసుకున్న నిర్ణయాలు కేవలం నెల రోజుల్లో అమలులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ ప్రభావం దేశ వ్యాప్తంగా ఉన్న అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర ప్రభావం చూపనుంది.రెండో సారి అధికారం చెప్పటి కూడా జర్నలిస్టులకు ఏమీ చెయ్యలేదు పక్క రాష్ట్రం సీఎం జగన్ ని చూసి నేర్చుకోవాలి అని జర్నలిస్టులు ఉద్యమాలు చేసే పరిస్థితి వస్తుంది.
 జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నారు.కాలనీలు ఏర్పాటు చేసి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టి ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నారు.అమరావతి వైయెస్ఆర్ జర్నలిస్ట్ హోసింగ్ సొసైటీ గా నామకరణం చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నారు.ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్టులు నక్కని తొక్కినట్టే...జగనన్న తీసుకున్న నిర్ణయాలు కేవలం నెల రోజుల్లో అమలులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ ప్రభావం దేశ వ్యాప్తంగా ఉన్న అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర ప్రభావం చూపనుంది.రెండో సారి అధికారం చెప్పటి కూడా జర్నలిస్టులకు ఏమీ చెయ్యలేదు పక్క రాష్ట్రం సీఎం జగన్ ని చూసి నేర్చుకోవాలి అని జర్నలిస్టులు ఉద్యమాలు చేసే పరిస్థితి వస్తుందిఅంతే కాకుండా ప్రమాదంలో జర్నలిస్టులు చనిపోతే కుటుంబానికి అత్యధికంగా 50 లక్షల పరిహారం ఇవ్వాలి అని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.ప్రతి నియోజికవర్గానికి ప్రభుత్వమే అన్ని వసతులు అన్న క్యాంటిన్ మాదిరిగా వైయెస్ఆర్ క్యాంటిన్ ఏర్పాటు తో ఉన్న ప్రెస్ క్లబ్ లు ఏర్పాటు చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నారు.జర్నలిస్టులు విది నిర్వహణ కోసం బైక్ లేదా కారు కొనుగోలు చేసుకోవడానికి 50 శాతం సబ్సిడీ ఇవ్వాలి అని జగన్ నిర్ణయం తీసుకున్నారు.అలాగే చిన్న పత్రికలకు కావాల్సిన పరికరాలు,సామాగ్రి కొనుగోలుకు 60 శాతం సబ్సిడీ ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుంటున్నార‌ట‌.