కోకాపేట లో 10 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే గొల్ల, కురుమ ల సంక్షేమ భవనాల నిర్మాణ పనులను ప్రారంభించిన మంత్రులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ మల్లారెడ్డి, రాజ్యసభ సభ్యులు శ్రీ బడుగుల లింగయ్య యాదవ్
పాల్గొన్న.mlc ఎగ్గే మల్లేశం, mla లు ప్రకాష్ గౌడ్, అంజయ్య యాదవ్, నోముల నర్సింహయ్య, బొల్లం మల్లయ్య యాదవ్, జైపాల్ యాదవ్, యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాబురావు యాదవ్, ట్రస్ట్ చైర్మన్ చింతల రవీందర్ యాదవ్.