జర్నలిస్టులకు ప్రత్యక బడ్జెట్ కేటాఇంచాలి

 


 


విశాఖ అర్బన్ apuwj అర్బన్ సమావేశం సీతమ్మధా లో జరిగింది..యూనియన్ నగర అధ్యక్షులు రావులవలస రామచంద్ర రావు ఆధ్వర్యంలో జరిగిన సమావేషంలో  నగరంలో జర్నలిస్ట్ లు ఎదుర్కొంటున్న సమస్యలు చర్చించారు. దీ ర్ఘాకాలికంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ళ సమస్య తో పాటు జర్నలిస్టుల పై జరుగుతున్న దాడుల నియంత్రణ గురించి చర్చించారు..ఈ అసెంబ్లీ సమావేశాల్లో జర్నలిస్టులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించేలా మంత్రులు..ఎమ్మెల్యే లను కలవాలని నిర్ణయించారు. అదే సమయంలో ఏపీయుడబ్ల్యు యూజే సభ్యత్వం చేపట్టాలని తీర్మానించారు. రేపటి నుంచి ఆగస్టు 5 గడువు తో సభ్యత్వం చేపట్టడానికి నిర్ణయించారు..ఈ సమావేశంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.చంద్ర మోహన్..ఉపాధ్యక్షులు మెట్ట కృష్ణారావు..కోశాధికారి కిల్లి ప్రకాశరావు..యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కలంపోరాటం వాసు..యూనియన్ ఉపాధ్యక్షులు బొట్టా శ్రీరాములు.. గొండు అచ్యుత రావు తదితరులు పాల్గొన్నారు