ఆసమాన్య వ్యక్తి

అతడొక *అసమాన్య వ్యక్తి!*


ఆయన పేరు *డాక్టర్ సంభాజి భిడే !* అణుభౌతికశాస్త్రంలో గోల్డ్ మెడలిస్ట్!
పూణేలోని అత్యంతప్రసిద్ధి చెందిన
ఫెర్గ్యుసన్ కాలేజిలో ప్రొఫెసర్ గా పనిచేశాడు!


100 కు పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులు గెలుచుకోవడమేగాక,67 మంది డాక్టరేట్,పోస్ట్ డాక్టరేట్ పట్టాలు పొందేందుకు రీసెర్చ్ లో వారికి మార్గనిర్దేశనం చేశారు.


నాసా, పెంటగాన్ ల సలహామండలి సభ్యుడిగా పనిచేసిన ఏకైక భారతీయుడు !


ప్రస్తుతం సంఘసేవలో తన పూర్తి సమయాన్ని వినియోగిస్తూన్న ఈయనను మహారాష్ట్రలో 10 లక్షల మంది యువకులు అనుసరిస్తున్నారు!


తాను మరణించే వరకు, తన శేషజీవితాన్ని దేశసేవకే అంకితంచేయాలన్నది ఆయన ఉదాత్తఆశయం!


తెల్లని ఖాదీవస్త్రాలతోకాళ్లకుచెప్పులుకూడాలేకుండా ఎంతదూరమైనా కసలి నడకకే ఆయన ప్రాధాన్యత నిస్తారు!


మాత్రదేశ సేవకు అంకితమైన ఈ గొప్పవ్యక్తి గురించి నేటి కాలపు యువత తెలుసుకోవడం ఎంతో ముఖ్యం! ఈ పోస్ట్ ని అందరికీ ఫార్వర్డ్ చేయమంటూ JRD టాటా వంటి గొప్ప వ్యక్తి తన టైం లైన్ లో డాక్టర్ సంభాజి ఖిడే గురించి పోస్ట్ చేస్తూ వ్రాయడం సంభాజి గొప్పతనాన్ని తెలియజేస్తుంది!


ఈ పోస్ట్ JRD టాటా వాల్ లో ఖిడే గారి గురించి ఆంగ్లంలో ఉన్న పోస్ట్ కు స్వేచ్చానువాదం !!